UNICEF ఇండియా అంబాసిడర్ గా కరీనా కపూర్ (వీడియో)

61చూసినవారు
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (UNICEF) భారత రాయబారిగా కరీనా కపూర్ నియమితులయ్యారు. ఆమె 2014 నుండి సెలబ్రిటీ అడ్వకేట్‌గా UNICEF ఇండియాతో అనుబంధం కలిగి ఉంది. ఈరోజు తనకు చాలా ఎమోషనల్ డే అని, UNICEF అంబాసిడర్గా ఉంటున్నందుకు. గర్వపడుతున్నానని ఆమె తెలిపారు. గర్వంగా ఉందని చెప్పింది. బాలల హక్కుల పరిరక్షణకు, బాలలందరికీ సమాన భవిష్యత్తు కోసం యునిసెఫ్ నిబద్ధతతో కలిసి పనిచేస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్