పోచంపల్లిలోని వస్త్ర దుకాణాల్లో అధికారుల తనిఖీలు

52చూసినవారు
పోచంపల్లిలోని వస్త్ర దుకాణాల్లో అధికారుల తనిఖీలు
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని వస్త్ర దుకాణాల్లో అధికారుల తనిఖీలు చేపట్టారు. పోచంపల్లి పేరుతో నకిలీ పట్టుచీరలు అమ్ముతున్నారనే ఫిర్యాదుతో తనిఖీలు చేశారు. సూరత్‌ నుంచి ప్రింటింగ్‌ చీరలు తెచ్చి అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నకిలీ ఇక్కత్‌ చీరలు స్వాధీనం చేసుకోగా.. దుకాణాల యజమానులకు నోటీసులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్