బిందు సేద్య పద్ధతిలో ఆయిల్‌పామ్ సాగు

75చూసినవారు
బిందు సేద్య పద్ధతిలో ఆయిల్‌పామ్ సాగు
బిందు సేద్య పద్ధతిలో ఎరువులను అందించడాన్ని ఫెర్టిగేషన్ అంటారు. ఫెర్టిగేషన్ విధానంలో తొలి ఏడాది ఆయిల్ పామ్ తోటకు ప్రతి నెల ఎకరానికి 1.67 కిలో గ్రాముల యూరియా, కేజీ డీఏపీ మరియు 1.67 కిలోగ్రాముల మ్యూరెట్ ఆఫ్ పొటాష్‌ను అందించాలి. రెండో సంవత్సరం ప్రతి నెల ఎకరానికి 2.5 కిలోగ్రాముల యూరియా, 1.5 కిలో గ్రాముల డీఏపీ మరియు 2.5 కిలోగ్రాముల మ్యూరెట్ ఆఫ్ పొటాష్‌ను ఫెర్టిగేషన్ విధానంలో అందించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్