మా సినిమా కలెక్షన్స్ 100% కరెక్ట్: అనిల్ రావిపూడి

81చూసినవారు
మా సినిమా కలెక్షన్స్ 100% కరెక్ట్: అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 9 రోజుల్లో 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తాజాగా టీం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 100% కరెక్ట్ అని చెప్పుకొచ్చారు. జీఎస్టీ లెక్కలన్నీ కలుపుకొని ఇవి చెబుతున్నామని ఎక్కడా కూడా పెంచడం గాని తగ్గించడం కానీ చేయలేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్