అభిమానులతో గొడవ పడ్డా పాకిస్తాన్ క్రికెటర్ ఖుష్దిల్ షా

77చూసినవారు
వరుస పరాజయాలతో సిరీస్‌లు కోల్పుతున్న పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాక్ న్యూజిలాండ్‌లో పర్యటనలో ఉంది. పాక్ క్రికెటర్ ఖుష్ధిల్ షా అనుచిత ప్రవర్తన నెట్టింట వైరల్‌గా మారింది. షా ఏకంగా న్యూజిలాండ్‌లో అభిమానులను కొట్టడానికి పరిగెత్తాడు. ఓటమిని తట్టుకోలేక ఫ్యాన్స్ ఆ దేశ జట్టుపై కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనను తాను నియంత్రించుకోలేక షా, ఫ్యాన్స్ తో గొడవపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్