పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు మార్పు

65చూసినవారు
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు మార్పు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరును మార్చింది. కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి వర్గ నిర్ణయానికి అనుగుణంగా ఎస్‌.జైపాల్‌రెడ్డి పీఆర్‌ఎల్‌ఐ పథకంగా నామకరణం చేస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులిచ్చింది.

సంబంధిత పోస్ట్