తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఎప్పుడంటే?

64134చూసినవారు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఎప్పుడంటే?
జూన్ చివరి వారంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయని భువనగిరి లోక్ సభ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల తర్వాత జూన్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, జూన్ చివరిలోపు ఎన్నికలు జరుగుతాయని చెప్పినట్లు సమాచారం. అలాగే సంక్షేమ పథకాల కోసం ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, ప్రతి కమిటీ సభ్యునికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తామని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్