రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

73చూసినవారు
రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు భద్రత వార్షికోత్సవాలలో భాగంగా ధర్మారం ఎస్ఐ-2 అశ్విని ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్