గ్రామ సభ ఏర్పాటు చేయండి: ఎంపిఒ

69చూసినవారు
గ్రామ సభ ఏర్పాటు చేయండి: ఎంపిఒ
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయాలని మండల పరిషత్ అధికారి అఫ్జల్ మియాను ప్రముఖ ఉద్యమకారుడు, విడిసి కోర్ కమిటి చైర్మన్, టి. జె. ఎస్. జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి కోరారు. శనివారం ఆయన ఎంపివోకు వినతి పత్రం అందజేశారు. గత అక్టోబర్ 9న గ్రామ ప్రజలు తరలి వచ్చి మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థన పత్రం అందజేసి గ్రామ సభ ఏర్పాటు చేయాలని కోరామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్