చెక్ డ్యామ్ మరమ్మతుల పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ

54చూసినవారు
జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటలో రోడ్స్ చెక్ డ్యామ్ మరమ్మతుల పనులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు మరమ్మతుల పనులకు అంచనా వ్యయం రూపొందించి పనులు త్వరగా ప్రారంభించాలి అని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్