100 మందికి అన్నదానం

51చూసినవారు
100 మందికి అన్నదానం
లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో తొంగరి శ్రీకాంత్ సుష్మిత కుమారుడు హనీ ప్రీతన్ పుట్టినరోజు సందర్బంగా వారి ఆర్థిక సహాయంతో శనివారం పెద్దపల్లి జెండా కూడలి వద్ద 100 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లైశెట్టి భిక్షపతి, సభ్యులు హిమాం అలీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్