మాల మహనాడు జాతీయ కార్యదర్శిగా పద్మ

57చూసినవారు
మాల మహనాడు జాతీయ కార్యదర్శిగా పద్మ
మాలమహానాడు మహిళా విభాగం జాతీయ కార్యదర్శిగా ఓదెల మండలం గుంపులకి చెందిన జూపాక పద్మను నియామకం చేసినట్లు జాతీయ మాల మహానాడు అద్యక్షుడు పసుల రాంమూర్తి తెలిపారు. శుక్రవారం నియామక పత్రం అందించారు. రాంమూర్తి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మాలలకు పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ టికెట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాలలు కాంగ్రెస్ కు అండగా నిలిచారని, సరైన స్థానం కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్