ఖనిలో ఘనంగా టీబీజీకేఎస్ ఆవిర్భావ వేడుకలు.!

68చూసినవారు
ఖనిలో ఘనంగా టీబీజీకేఎస్ ఆవిర్భావ వేడుకలు.!
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కేంద్ర కోశాధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ, టిబిజికెఎస్ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలిచాక యువతకు ఉద్యోగాలతో పాటు కోలిండియాలో లేని ఎన్నో హక్కులు సాధించిదన్నారు. ఫిట్ సెక్రటరీ పులిపాక శంకర్, బ్రాంచ్ కార్యదర్శి మల్లారెడ్డి, నర్సయ్య, రామ్మూర్తి తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్