పిఆర్ టియు క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

60చూసినవారు
పిఆర్ టియు క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
పి ఆర్ టి యు 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లా పిఆర్టియు అధ్యక్షులు సురేష్, ప్రధాన కార్యదర్శి గండు కృష్ణమూర్తి, మండల అధ్యక్షులు జనార్దన్ రావు, రవి, వెంకటలక్ష్మి, రాజన్న, రఘు, దీటి శ్రీనివాస్ జోన్నల రవీందర్ తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్