ఉత్తమ లైన్మెన్ అవార్డు అందుకున్న శ్రీనివాస్

51చూసినవారు
ఉత్తమ లైన్మెన్ అవార్డు అందుకున్న శ్రీనివాస్
గోదావరిఖని ట్రాన్స్ కో శాఖలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బెస్ట్ లైన్మెన్ అవార్డును అందజేశారు. శనివారం ఖని కార్యాలయంలో శ్రీనివాస్ ను ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్