రాజన్న సేవలో ప్రముఖులు

66చూసినవారు
రాజన్న సేవలో ప్రముఖులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని హైకోర్టు జడ్జీలు శ్రీనివాసరావు, మాధవిలు శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కు చెల్లించుకుని సేవలో తరించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి పూర్ణ కుంభంతో అర్చకులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్