క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణీ చేసిన సర్పంచ్

81చూసినవారు
క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణీ చేసిన సర్పంచ్
నాగయ్యపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం స్థానిక సర్పంచ్ తంపుల సుమన్ చేతుల మీదుగా క్రీడాకారులకు టీ షర్ట్ పంపిణీ చేశారు. ఈ రోజుల్లో చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని దాంతోపాటు మానసిక ఆనందాన్ని వర్తింపజేస్తాయని, శారీరక దృఢత్వం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేక క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకొని మన గ్రామాన్ని ఉన్నత స్థానంలో నిలపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్