వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు చేసి పోలీసులు

561చూసినవారు
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు చేసి పోలీసులు
జయశంకర్ భుపాలపల్లి జిల్లా ఘనుపూర్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన పెద్ద శ్రీనివాస్ తండ్రి లచ్చులు (45) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో 22 వ తేదీన వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లారు. తరువాత బద్దిపోచమ్మను దర్శించుకొని రాగా, కోడిని కొనడానికి వెళ్లి భర్త శ్రీనివాస్ తిరిగి రాలేదని, తన భార్య ఇచ్చిన దరఖాస్తుఫై వేములవాడ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్