కాకర పంటలో వచ్చే తెగుళ్లు

58చూసినవారు
కాకర పంటలో వచ్చే తెగుళ్లు
ఏడాది పొడవునా తీగజాతి కూరగాయలు రైతుకు ఆదాయాన్ని అందిస్తుంటాయి. మార్కెట్‌లో స్థిరమైన ధర ఉండటంతో చాలామంది రైతులు కాకరసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాకరకాయ నాటిన రోజు నుంచి 60 రోజులకు కాపునిచ్చే స్వల్పకాలిక పంట. కాకరలో వచ్చే తెగుళ్ల విషయానికొస్తే.. రసం పీల్చు పురుగులు, వేరుకుళ్లు, బూడిద తెగులు, ఆంత్రాక్నోస్ వంటి చీడపీడల సమస్య కాకరకాయ సాగులో ఎక్కువగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్