ఫిలిఫిన్స్ ఫైటర్ జెట్ ఆచూకీ గల్లంతు

56చూసినవారు
ఫిలిఫిన్స్ ఫైటర్ జెట్ ఆచూకీ గల్లంతు
ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన ఎఫ్‌ఏ-50ఎస్ ఫైటర్ జెట్ గల్లంతైంది. ఇద్దరు పైలెట్లతో బయలుదేరిన ఎఫ్ఏ-50ఎస్ ఫైటర్ జెట్ సోమవారం రాత్రి సెంట్రల్ సిటీ సెబు సమీపంలోని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. అయితే లక్ష్యానికి చేరుకోవడానికే ముందే ఎయిర్ ఫోర్టు సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయని, ఫైటర్ జెట్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ వైమానిక దళం తెలిపింది.

సంబంధిత పోస్ట్