ఒకే ఫ్లెక్సీలో కేసీఆర్, చంద్రబాబు, పవన్ ఫొటోలు

83చూసినవారు
ఒకే ఫ్లెక్సీలో కేసీఆర్, చంద్రబాబు, పవన్ ఫొటోలు
TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ జాతరలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్, టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముగ్గురి ఫొటోలతో ఫ్లెక్సీని కొంతమంది అభిమానులు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో వీరితో పాటు దివంగత నేత ఎన్టీఆర్, సినీ నటుడు చిరంజీవి, ఏపీ మంత్రి లోకేశ్, కేటీఆర్, హరీశ్‌రావులు సైతం ఉన్నారు.

సంబంధిత పోస్ట్