సైఫ్ అలీఖాన్ దాడి కేసు.. కాంగ్రెస్ నేత విమర్శలు

55చూసినవారు
సైఫ్ అలీఖాన్ దాడి కేసు.. కాంగ్రెస్ నేత విమర్శలు
సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిది బంగ్లాదేశ్ అని తేలడంతో మహారాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి అతుల్‌ లోంధే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు పెద్దఎత్తున మహారాష్ట్రకు వస్తుంటే కేంద్రం ఏమీ చేస్తుందని ప్రశ్నించారు. అసలు బంగ్లాదేశీయులు 5-6 రాష్ట్రాలు దాటి మహారాష్ట్రకు చేరుకుంటుంటే BSF ఏమి చేస్తుంది, కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగం ఏమి చేస్తుందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్