వరుణ్ తేజ్ కొత్త మూవీ పోస్టర్

53చూసినవారు
వరుణ్ తేజ్ కొత్త మూవీ పోస్టర్
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల నటించిన మూవీ మట్కా. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అయితే వరుణ్ తన తాజా మూవీని ప్రకటించారు. దీనికి సంబంధించి ‘వీటీ15’'వీటీ15' (VT 15) అంటూ వర్కింగ్ టైటిల్ పోస్టర్‌ను నేడు విడుదల చేశాడు. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీ సంబంధించిన అప్డేట్స్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్