ప్లేట్ పానీపూరీ రూ. 333.. అవాక్కయిన వ్యాపారవేత్త

77చూసినవారు
ప్లేట్ పానీపూరీ రూ. 333.. అవాక్కయిన వ్యాపారవేత్త
ప్లేట్ పానీపూరీ ధర మహా అయితే రోడ్డు వెంబటి బండ్లపై 30 రూపాయలు ఉంటుంది. అదే కాస్త పెద్ద ఈటరీలలో అయితే కాస్త ఎక్కువ ధర ఉంటుంది. కానీ ముంబై ఎయిర్ పోర్ట్ లోని షాప్ లలో ప్లేట్ పానీపూరీని ఏకంగా రూ. 333కు విక్రయిస్తున్నారు. ఈ రేట్లు చూసిన కౌశిక్ ముఖర్జీ అనే వ్యాపారవేత్త అవాక్కయ్యాడు. ఎయిర్ పోర్టులోని ఫుడ్ స్టాల్స్ లో రేట్లు ఎక్కువని తెలుసుగానీ మరీ ఇంతనా? అంటూ నెట్టింట పోస్టు పెట్టాడు. ప్రైస్ ట్యాగ్ ఫొటోను నెటిజన్లతో పంచుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్