నటి ఇమాన్వికి స్పెషల్ విందు ఇచ్చిన ప్రభాస్

50చూసినవారు
స్టార్ హీరో ప్రభాస్‌తో ఎవరు పని చేసినా వారికి ఆయన ఇంటి నుంచి స్పెషల్ భోజనం వెళ్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ‘ఫాజీ’ కథానాయిక ఇమాన్వి కోసం ప్రభాస్ ప్రత్యేకంగా భోజనం పంపించారు. వెజ్, నాన్వెజ్ వంటకాలతో కూడిన ఈ భోజనం ఎంతో రుచిగా ఉందని ఆమె తెలిపారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ ఇమాన్వి తాజాగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. రుచికరమైన భోజనాన్ని పంపించిన ప్రభాస్‌కు ధన్యవాదాలు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్