ఓటీటీలో విడుదలై ట్రెండింగ్ లో ఉన్న ప్రేమలు చిత్రం

67చూసినవారు
ఓటీటీలో విడుదలై  ట్రెండింగ్ లో ఉన్న ప్రేమలు చిత్రం
ప్రేమలు సినిమా నేడు ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వివిధ బాషలలో ఎంట్రీ ఇచ్చి యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో నేడు ట్రెండింగ్ లో నిలిచింది. ఇది ఒక మలయాళ బాషా చిత్రం, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మలయాళ నటీనటులు మ్యాథ్యూ థామస్, నస్లెన్ కె గపూర్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత పోస్ట్