10,083 మంది టీచర్లకు ప్రమోషన్

68చూసినవారు
10,083 మంది టీచర్లకు ప్రమోషన్
తెలంగాణ రాష్ట్రం మల్టీ జోన్-1(వరంగల్)లోని 19 జిల్లాల్లో మొత్తం 10,083 మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారు. వీరిలో 4,910 మంది భాషా పండిట్లు, 4,207 మంది ఎస్జీటీలు, 966 మంది పీఈటీలున్నారు. భాషా పండిట్లు స్కూల్ అసిస్టెంట్(లాంగ్వేజ్)గా, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్)గా మారారు. ఎస్జీటీలు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ అయ్యారు. నిన్న (బుధవారం) వారికి కేటాయించిన స్కూళ్లలో రిపోర్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్