'కి‘లేడీ’ నుంచి రక్షణ కల్పించండి.. PLEASE'

21727చూసినవారు
తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నాడు. పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య చేసిన గాయాలను చూపుతూ హైదరాబాద్ హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో తన గోడును వెళ్లబోసుకున్నాడు.

సంబంధిత పోస్ట్