అమెరికా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

68చూసినవారు
అమెరికా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు
అమెరికా అద్యక్షుడు ట్రంప్ పలు వివాదాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాణిజ్య యుద్ధాలు పెరుగుతాయని అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా ఆ దేశ ప్రజలు నిరసన ర్యాలీలు చేపట్టారు. ట్రంప్, మస్క్కు వ్యతిరేకంగా నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన చేశారు.. కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇదే అతి పెద్ద నిరసన అని మీడియా తెలుపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్