ఢిల్లీ క్యాపిటల్స్ బాటలోనే పంజాబ్ కింగ్స్ కూడా!

80చూసినవారు
ఢిల్లీ క్యాపిటల్స్ బాటలోనే పంజాబ్ కింగ్స్ కూడా!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ కోచ్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్ ట్రెవోర్ బేలిస్ కాంట్రాక్ట్ గత సీజన్‌తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో స్వదేశీ కోచ్‌ను నియమించాలని పంజాబ్ చూస్తోన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్‌ను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్