రాజ్యసభలో పుష్ప డైలాగ్ స్టైల్‌లో కౌంటర్ (వీడియో)

72చూసినవారు
భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపణలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుష్ప డైలాగ్ స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలను రాజ్యసభలో ఖర్గే తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే అనురాగ్ ఠాకూర్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. "నేను ఎవరికీ భయపడను.. తలొగ్గను!" అంటూ ఖర్గే ఎక్కడా తగ్గకుండా ఘాటుగా స్పందించారు.

సంబంధిత పోస్ట్