పుష్ప-2 థియేటర్లలో మహిళలకు పూనిన అమ్మవారు (వీడియో)

51చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జాతర సీక్వెన్స్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే థియేటర్లలో ఆ సన్నివేశం వచ్చినప్పుడు పలువురు మహిళలకు అమ్మవారు పూనింది. దీంతో పక్క సీట్లలోని వారు మహిళలను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పుష్ప టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్