నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు

59చూసినవారు
నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై మూడో రోజు చర్చ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్