నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన

74చూసినవారు
నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంపై మరింత దృష్టిసారించింది. సీఎం రేవంత్ రెడ్డి సభలు, సమావేశాలతో దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్, అలంపూర్లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్