పచ్చని పుడమి కోసం 'వృక్ష వేద్ అరణ్య'

60చూసినవారు
పచ్చని పుడమి కోసం 'వృక్ష వేద్ అరణ్య'
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 'వృక్ష వేద్ అరణ్య' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అస్సాంలోని జోర్హాట్ అటవీ ప్రాంతంలో ఉన్న అరుణాచల ద్వీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్