రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేయాలి: అమిత్ షా

81చూసినవారు
రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేయాలి: అమిత్ షా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ల‌క్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యూపీలోని అమేథి నుంచి రాహుల్ పోటీ చేయాల‌ని కాంగ్రెస్ ఎంపీకి స‌వాల్ విసిరారు. అమేథి నుంచి రాహుల్ గాంధీ ఎందుకు బ‌రిలోకి దిగ‌లేదో ఓట‌ర్ల‌కు, మీడియాకు అర్థమైంద‌ని అన్నారు. ఇక ఈవీఎంలు లేకుంటే బీజేపీేపీ 180 స్ధానాల‌కు మించి గెల‌వ‌ద‌ని ప్రియాంక గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను అమిత్ షా తోసిపుచ్చారు.

సంబంధిత పోస్ట్