హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

74చూసినవారు
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేటలో వాన, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం కొంతమేరకు చల్లబడింది. అటు సంగారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఈదురు గాలులతో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్