తెలంగాణలో కాసేపట్లో వర్షం

74చూసినవారు
తెలంగాణలో కాసేపట్లో వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, హనుమకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్