నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

14615చూసినవారు
నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, MHBD, వరంగల్, HNK, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వర్షాలు పడతాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్