రాజస్థాన్ టార్గెట్ 197

57చూసినవారు
రాజస్థాన్ టార్గెట్ 197
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 196 /5 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 76 (48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు. హూడా 50, బదోని 18*, కృనాల్ 15*, పూరన్ 11 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2, బౌల్ట్, ఆవేశ్ ఖాన్, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు. రాజస్థాన్ లక్ష్యం 197 పరుగులు.

సంబంధిత పోస్ట్