బరువు తగ్గేందుకు జిమ్‌కు వెళ్లేవారు వ్యాయామం తర్వాత మాంసాహారానికి బదులుగా ఇతర ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం మంచిది. వ్యాయామం తర్వాత వేయించిన ఆహారాలు, వేరుశనగ వంటి వాటిని తినకూడదు. వ్యాయామం తర్వాత కూల్‌డ్రింక్స్ తాగకూడదు. చక్కెర లేకుండా పండ్ల రసం తాగడం మంచిది. ఉడకబెట్టిన గుడ్లు తినడం మంచిది. వ్యాయామం తర్వాత గ్యాప్ తీసుకొని సాధారణ నీరు తాగాలి.