టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పాన్
ఇండియా స్టార్
రామ్‌చరణ్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రామ్‌చరణ్ ఇవాళ ఉదయం ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక టెంపుల్‌ను సందర్శించారు. ఈ క్రమంలోనే ధోనీతో ఫోటోలు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.