బిఆర్ఎస్ నేతల గడపగడపకు ప్రచారం

84చూసినవారు
బిఆర్ఎస్ నేతల గడపగడపకు ప్రచారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల రామన్నగూడ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు మద్దతుగా శనివారం ఇంటింటికి ఎన్నికల ప్రచార పర్వాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ నేతలు గత ప్రభుత్వం అవలంబించిన సంక్షేమ పథకాల వివరిస్తూ రాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతిస్తూ టిఆర్ఎస్ పార్టీ గెలుపు కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్