చేవెళ్ల: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

66చూసినవారు
చేవెళ్ల: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయం నుండి వచ్చిన షాబాద్ మండలానికి సంబంధించిన ఆరు మంది లబ్ధిదారులకు చెక్కులను శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పంపిణీ చేసారు.

సంబంధిత పోస్ట్