కేశంపేట: అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మాజీ బీఆర్ఎస్ ఎంపీపీ

57చూసినవారు
కేశంపేట: అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మాజీ బీఆర్ఎస్ ఎంపీపీ
కేశంపేట మండలం లేమామిడి గ్రామంలో ఆదివారం గ్రామానికి చెందిన రాఘవేంద్ర ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దైవ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్