కాంటాక్ట్ ఏఎన్ఎం లను ఎలాంటి రాత పరీక్ష లేకుండా వెంటనే రెగ్యులేషన్ చేయాలని గురువారం కాంటాక్ట్ జిల్లా అధ్యక్షురాలు అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద 48 గంటల దీక్షకు కాంటాక్ట్ ఏఎన్ఎంలు పూనుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ 48 గంటల దీక్ష చేయడానికి కారణము ఏఎన్ఎంలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని తెలిపారు.