కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

79చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోగల వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు బుధవారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్