రంగారెడ్డి: ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి

79చూసినవారు
రంగారెడ్డి: ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఎన్నెకేపల్లి గ్రామ పరిధిలో మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు- బైక్ ఢీకొన్నాయి. బైక్ పై ఉన్న మొండివగు గ్రామానికి చెందిన ఇమ్రాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. పని నిమిత్తం ఎన్నికేపల్లి గేట్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చేవెళ్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్