యువకుడు ఆత్మహత్య యత్నం

83చూసినవారు
యువకుడు ఆత్మహత్య యత్నం
రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో సోమవారం బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇస్లావత్ ఆకాష్ 22, గత ఏడాది క్రితం ప్రేమ వ్యవహారంలో అమ్మాయితో కలిసి తిరిగిన అబ్బాయి ఆ సమయంలో అమ్మాయి మైనర్ కావడంతో గొడవలు జరిగాయి. బంధువులు బలవంతపు పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేయడంతో పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్