ఉపాధి పనుల్లో పురాతన రాతి శిల్పం లభ్యం

54చూసినవారు
ఉపాధి పనుల్లో పురాతన రాతి శిల్పం లభ్యం
ఉపాధి హామీ పనులలో సోమవారం పురాతన రాతి శిల్పం లభ్యమయ్యింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు. ఇబ్రహీంపట్నం యాచారం మండలంలోని నల్లవెల్లి నుండి పాత మాల్ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తుండగా అతి పురాతనమైన రాతి శిల్పం కనిపించింది. దీంతో కూలీలు ఆ విగ్రహాన్ని జలంతో శుద్ధి చేసి పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్